KOWMUDIS Acuupoint treatment centre

Acupuncture clinics in Hyderabad,

viglinks

Thursday 15 November 2018

Acupuncture clinic

Acupuncture clinic మానసిక ఒత్తిడికి మెరుగైన సాధనం ఆక్యుపంక్చర్‌

ఆక్యుపంక్చర్ అంటే సూదులతో నాడీమండలాల మరికొన్ని ఇతర మండలాల మీద చేసే వైద్యవిధానం. తీవ్రమైన మానసిక ఒత్తిడితో నలుగుతున్న రోగులకు ఆక్యుపంక్చర్ వైద్యం శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. ఇది 2008లో ఆస్ట్రేలియాలోని ఓ రిసెర్చ్‌లో తేలింది. సిడ్నీ టెక్నాలజీ యూనివర్శిటీలో సాంప్రదాయిక చైనా మెడిసన్ కాలేజీకి చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ప్రకారం.. రెండు నెలలపాటు సాంప్రదాయిక చైనా సూది చికిత్సను తీసుకున్న కొంతమంది మానసిక ఒత్తిడికి గురైన వ్యాధిగ్రస్తులలో గణనీయమైన మెరుగుదల కనిపించింది.
Acupuncture clinic
తీవ్రమానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు ప్రత్యేకించి పురుషులు ఈ ప్రత్యామ్నాయ వైద్య చికిత్స ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు కనుగొన్నారు.   

అయితే ప్రజల మానసిక ఒత్తిళ్లను నివారించడంలో ఆక్యుపంక్చర్ ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుందని తాము నిరూపించగలగామని ఈ పరిశోధకులు చెప్పారు. మనిషిని తీవ్రంగా బలహీనపర్చే ఒకానొక వ్యాధి స్థితికి విరుగుడు కనిపెట్టినందుకు తమకే ఎంతో ఉద్వేగంగా ఉందని వీరు చెబుతున్నారు.
Acupuncture clinic
సిడ్నీ టెక్నాలజీ యూనివర్శిటీలో సాంప్రదాయిక చైనా మెడిసన్ కాలేజీకి చెందిన పరిశోధకులు కిర్క్ విల్సన్ ఈ సరికొత్త అధ్యయన అంశాలను అప్ప‌ట్లో మీడియాకు వివరించారు. ఈ అధ్యయనానికి గాను తీవ్రమానసిక వేదన బారిన పడిన 40మంది రోగుల బృందాన్ని పరిశోధకులు ఎన్నుకున్నారు. వీరిలో సగంమందికి ఎనిమిదివారాల వ్యవధిలో 12 ఆక్యుపంక్టర్ చికిత్సను ఇచ్చారు.

Acupuncture clinic
ఈ చికిత్స ఫలితాలను పరిశీలించగా, చికిత్సకు ముందు ఈ బృందంలో 30మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఉండగా, చికిత్స తర్వాత వీరి సంఖ్యం 15కి పడిపోయినట్లుగా తేలింది. ఆక్యుపంక్చర్ చికిత్స తీసుకోని వారిలో ఒత్తిడి శాతం స్థిరంగా ఉందని తెలిసింది.
Acupuncture clinic

ఈ పరిణామం గణనీయమైన మెరుగుదల ఉంద‌ని విల్సన్ చెప్పారు. శక్తిని క్రమబద్దీకరించేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకూ రోగులకు తాము ఆక్యుపంక్చర్‌ను వాడుతున్నామని విల్సన్ చెప్పారు. ఈ పరిశోధన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలను తెరిచిందని ప్రొఫెసర్ మైఖేల్ బైజెంట్ అన్నారు. ఎందుకంటే డ్రగ్ థెరపీలు రోగులందరికీ ఒకేలా పనిచేయడం లేదన్నారు.
for appointments please call
Dr.Nath
8019520812
www.kowmudis.com

No comments:

Post a Comment